Webdunia - Bharat's app for daily news and videos

Install App

3జి సెల్‌ఫోన్‌ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది!

Webdunia
File
FILE
టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణల పుణ్యమాని మొబైల్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మొదటిలో సెల్‌ఫోన్‌‌లో కెమెరా ఉండేది కాదు. ఇప్పుడు అన్ని సెల్‌ఫోన్‌లలో కెమెరాతో ఎఫ్‌.ఎం. రేడియో, ఇంటర్నెట్‌ వంటి అత్యాధునిక ఫ్యూచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఒక తరం నుంచి అభివృద్ధి చెంది కొత్త ఫ్యూచర్లతో ఉన్నతమైన రకంగా వచ్చే మార్పునే సెల్‌ఫోన్‌ జనరేషన్‌గా పిలుస్తారు. వీటినే.. 1జి, 2జి, 3జి, 4జి లుగా పరిగణిస్తారు.

3 జి సెల్‌ఫోన్‌లలో వీడియో కెమెరా ఉన్నందున వీడియోలు చూడడానికి, పంపించేందుకు వీలు ఉంటుంది. కెమెరా కన్ను వెనుభాగంలో కాకుండా ముందు భాగంలో వుంటే... అది మీ రూపాన్నే గ్రహించి, మాటల ధ్వని తరంగాలతో పాటు, మన రూపాన్ని కూడా విద్యుత్‌ సంకేతాలుగా మార్చి ప్రసారం చేసి అదే సదుపాయం ఉన్న అవతలి ఫోన్‌లో మాటలతో మాట్లాడే మన వీడియో కనిపిస్తుంది.

ముఖ్యమంత్రులు జిల్లాలలో ఉండే కలెక్టర్లతో మాట్లాడే వీడియో కాన్ఫెరెన్స్‌ల గురించి వినే ఉంటారు. ఈ విధానం ఇప్పటికే ఇంటర్నెట్‌, ఇ-గవర్నెన్స్‌లోనూ అమల్లో ఉంది. కంప్యూటర్‌ మానిటర్‌‌పై ఉండే కెమెరా (దీన్నే వెబ్‌ కెమెరా అంటారు) మన బొమ్మలను, మైక్రోఫోన్‌ మన మాటల్ని ఇంటర్నెట్‌ ద్వారా అవతలివారికి చేరవేస్తుండటం వల్లనే ఎక్కడో అమెరికాలో ఉన్న మన వాళ్ళని చుస్తూ మాట్లాడుకో గలుగుతున్నాం. ఇది ఇప్పుడు సెల్‌ఫోన్‌లకు వచ్చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments