హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్న ఐ-ఫోన్స్

Webdunia
FileFILE
అధునాతన టెక్నాలజీతో తయారైన ఐ-ఫోన్స్ ప్రస్తుతం మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఈ ఫోన్స్‌ను యాపిల్ సంస్థ తయారు చేసి, తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లు విడుదలైన మార్కెట్‌లలో ముఖ్యంగా న్యూయార్క్ నుంచి చైనా వరకు డిమాండ్ విపరీతంగా ఉంది. అన్ని దేశాల్లో మొబైల్స్ వినియోగదారులు ఈ కొత్త ఐ ఫోన్స్ కోసం గంటల తరబడి వేసి ఉండి కొనుగోలు చేస్తున్నారు.

ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో ఎన్నో రకాల ఫోన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. యాపిల్ సంస్థ విడుదల చేసిన ఈ ఐ-ఫోన్స్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో బ్రౌజింగ్ చేసినట్టుగానే ఐ-ఫోన్స్‌లలో బ్రౌసింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 8 జిబి, 16 జిబి మెమరీలతో విడుదలైన ఐ-ఫోన్స్.. ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో సరికొత్త విప్లవాన్నే సృష్టిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

Show comments