సోనీ.. 'Sony Xperia Z' ఫోన్లో స్నానం చేసుకుంటూ.. మాట్లాడవచ్చట!

Webdunia
బుధవారం, 9 జనవరి 2013 (16:34 IST)
FILE
ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ సోనీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్లో స్నానం చేసుకుంటూ మాట్లాడుకోవచ్చునని ఆ సంస్థ వెల్లడించింది. స్నానం చేసుకుంటూ మాట్లాడినా.. ఆ స్మార్ట్ ఫోనుకు ఎలాంటి డామేజ్ కాదని ఆ సంస్థ తెలిపింది.

" కొత్త ఎక్స్పీరియా ఈజెడ్" అనే ఐదు ఇంచ్‌ల స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లను నీటిలో 3.3 అడుగుల లోతులో 30 నిమిషాల పాటు ఉపయోగించేలా సోనీ రూపొందించింది. ఇంకా ఈ ఫోన్‌లో హెచ్‌డీఆర్ వీడియో నమోదు చేసుకోవచ్చు.

ఈ టెక్నాలజీని సోనీ కెమెరా నుంచి స్మార్ట్ ఫోన్లలో లభించేలా సోనీ సంస్థ ఏర్పాటు చేసింది. అలాగే 7.9 మి.మి, 4జీ ఎల్టీఈ, మైక్రో ఎస్టీ స్లాట్, 13 మెకాఫిక్సల్ కెమెరా, 1080 X1920 స్కీన్ వంటి ఫీచర్‌ను ఈ ఫోన్ కలిగివుంది.

అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఇలాంటి ఫోన్లను ఆవిష్కరించడంలో సోనీ ముందుంటని ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి చెప్పారు. అత్యాధునిక ఫీచర్స్‌తో సరికొత్త ఫోన్లను తమ సంస్థ అత్యధికంగా మార్కెట్లోకి విడుదల చేయడం పెరుగుతుందని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

Show comments