Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూర్ణ టెలికాం సమాచార దర్శిని

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2008 (13:55 IST)
సమగ్రమైన టెలికాం సమాచారాన్ని ఇంటర్నెట్‌పై అందించే ఏకైక వెబ్‌సైట్‌గా టెలికాం డైజెస్ట్ వెబ్‌సైట్ పేరొందింది. 1981 సంవత్సరం నుంచి పాట్రిక్ టౌన్‌సన్ మరియు ఇతర ప్రయోక్తలు ఈ వెబ్‌సైట్‌ నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు.

ఇప్పటికీ అందుబాటులో ఉన్న పురాతనమైన మెయిలింగ్ లిస్ట్‌గా టెలికాం డైజెస్ట్‌ను చెప్పుకోవచ్చు. తొలి తరపు టెలిఫోను నుంచి ఎస్‌పీఏఎమ్ దాకా టెలికాం రంగం చవిచూసిన సాంకేతిక విప్లవ సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

వార్తాబృందానికి చెందిన సభ్యులు ఎప్పటికప్పుడు టెలికాం డైజెస్ట్‌లో కథనాలను పోస్టు చేస్తుంటారు. మాసిస్ అనే ఈ వెబ్‌సైట్‌లో నిక్షిప్తమైన సమాచార భాండాగారం మరే ఇతర వెబ్‌సైట్ వద్ద లేదనడం అతిశయోక్తి అనిపించుకోదు. ఎటువంటి అవార్డులను పొందనప్పటికీ అసంఖ్యాకమైన నెటిజన్ల హిట్లను పొందడంలో టెలికాం డైజెస్ట్ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments