Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్ వాడుతున్నారా.. అయితే ఆ లక్కీ చాన్స్ మీకే రావచ్చు!

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2013 (12:32 IST)
FILE
మీరు ఫేస్ బుక్ వాడుతున్నారా.. ? అయితే ఇక మిమ్మల్ని కూడా అదృష్టం వరించవచ్చు. ఇకపై ఫేస్ బుక్ తన యూజర్లకు డబ్బుల వర్షం కురిపించనుంది. తద్వారా మీకు ఫేస్ బుక్ అకౌంట్ లేకుంటే లక్కీ చాన్స్‌ను మిస్ చేసుకున్నట్లే.

ఫేస్ బుక్ లో ప్రతిరోజూ మీరు పోస్టులు, కామెంట్లతో సందడి చేస్తుంటే చాలు. ఆ లక్కీ చాన్స్ మీకే రావచ్చు. ఫేస్ బుక్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని సమాచారం మాత్రం లీక్ అయ్యింది.

ఫేస్ బుక్ ఇలా తన యూజర్లందరికీ నగదు ప్రయోజనాలు అందించదు. కేవలం చాలా యాక్టివ్‌గా ఉన్న సభ్యుల నుంచి కొంత మందిని ఎంపిక చేసి, ఫేస్ బుక్ లో వారి ప్రతీ యాక్టివిటీకి కొంత నగదు చెల్లిస్తుంది. ఫేస్ బుక్‌లో యాక్టివిటీ పరంగా టాప్ పొజిషన్ లో ఉన్న 4 శాతం మందికి చెల్లించవచ్చని సమాచారం. ఫ్రెండ్స్, ఫాలోవర్స్‌తో సంబంధం లేకుండా యాక్టివిటీ ఎక్కువగా ఉన్న వారికి ఈ ప్రయోజనం అందించాలని ఫేస్ బుక్ యోచనగా తెలుస్తోంది.

దీనిని ఇప్పటికే న్యూజిలాండ్‌లో కొంతమందిపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోందని సమాచారం. ఒక్కో యాక్టివిటీకి ఒక డాలర్ చెల్లించవచ్చని సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments