Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానోటెక్నాలజీని పరిచయం చేసే వెబ్‌సైట్లు

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2008 (15:01 IST)
నానో టెక్నాలజీ రంగానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని, తాజా పరిశోధనల విశ్లేషణ, కొత్త ఉత్పత్తుల వివరణను తెలుసుకోవాలంటే దిగువ పేర్కొన్న వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.

నానో టెక్నాలజీ రంగానికి చెందిన తాజా సమాచారాన్ని, పరిశోధనలను నానోటెక్నాలజీ. కామ్ వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు.
వెబ్‌సైట్ చిరునామా: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్ఏఎన్ఓటీఈసీహెచ్ఎన్ఓఎల్ఓజీవై.సీఓఎమ్

నానోటెక్నాలజీ బేసిక్స్ మరియు మాలిక్యులర్ మ్యానుఫాక్చరింగ్, నానో మెడిసన్, ఎమ్ఈఎమ్ఎస్ మరియు నానోరోబోట్స్ తదితర హైటెక్ సైన్సెస్‌కు సంబంధించిన సమాచారాన్ని నానోటెక్-నౌ. కామ్ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
వెబ్‌సైట్ చిరునామా: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్ఏఎన్ఓటీఈసీహెచ్-ఎన్ఓడబ్ల్యూ.సీఓఎమ్

నానోటెక్నాలజీ ఉత్పత్తులు డైరక్టరీలు, నానోటెక్నాలజీ రియల్ వరల్డ్ అప్లికేషన్లు మరియు సేవలను నానోషాప్.కామ్‌లో చూడవచ్చు.
వెబ్‌సైట్ చిరునామా: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్ఏఎన్ఓఎస్‌హెచ్ఓపీ.సీఓఎమ్

మెడిసన్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ తదితర విస్తృతమైన రంగాలలో నానోటెక్నాలజీ అప్లికేషన్ల వెనుక గల అంశాలను అండర్‌స్టాండింగ్‌నానో.కామ్ ద్వారా తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్ చిరునామా: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూఎన్‌డీఈఆర్‌ఎస్‌టీఏఎన్‌డీఐఎన్‌జీఎన్ఏఎన్ఓ.సీఓఎమ్
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments