Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్ ఐటీ విశేషాల వెబ్‌సైట్

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2008 (13:58 IST)
ఇంగ్లాండ్‌కు వలస వెళ్ళే భారతీయుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి ఐటీ విశేషాల సమాచారాన్ని కంప్యూటింగ్ కో యూక ే వెబ్‌సైట్ అందిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల వాడకందారులకు ఉపకరించే అనేక వ్యాసాల సంపుటిగా అవతరించడం ఈ సైట్ ప్రత్యేకత.

ఐటీ రంగానికి చెందిన తాజా వార్తలు, ఉద్యోగఅవకాశాలు, విజ్ఞాన కేంద్రాల సమాచారం, ఆడియో, వీడియో రూపంలో ఐటీ సమాచారం, వాణిజ్యపరంగా ఐటీ రంగపు ఉత్థానపతనాలు, ఐటీ రంగానికి మానవవనరుల లభ్యత, కంప్యూటర్ వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వైరస్‌ల బారి నుంచి విముక్తి, తదితరాలను ఈ సైట్‌లో చూడవచ్చు.
పైన పేర్కొన్న సైట్‌ను సందర్శించేందుకు కంప్యూటింగ్ కో యూక ే పై క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments