Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా ఉపకార వేతనాల కోసం..

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2008 (13:49 IST)
ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం మూడు రకాల ఉపకార వేతనాలను ఇచ్చేందుకు ప్రకటించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పీజీ, డాక్టొరల్ కోర్సులు చేసేవారికి ఆస్ట్రేలియన్ లీడర్ షిప్ అవార్డులను కూడా ప్రధానం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు..ఎండీవర్ డెస్ట్ ఔ అనే వెబ్ సైటులో చూడొచ్చు.

అలాగే.. పార్ట్ టైమ్, దీర్ఘకాలిక పరిశోధనలుచేసే వారికి ది ఎండీవర్ అవార్డును ఇస్తుంది. దీని వివరాలను తెలుసుకునేందుకు..ఎండీవర్ డెస్ట్ ఔ అనే వెబ్ సైటులో వివరాలు తెలుసుకోవచ్చు.

ఇక పోతే భారత దేశంలో పని చేస్తూ ఉండి, ఆస్ట్రేలియా సంబంధిత అంశాలపై పరిశోధనలుచేసే వారికి ఆస్ట్రేలియన్ స్టడీస్ ఫెలోషిప్‌ను అందజేస్తారు. దీని వివరాలను డీఎఫ్ఏట ీ అనే వెబ్ సైటులో చూసుకోవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments