Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం యూట్యూబ్ కొత్త వెర్షన్.. టెస్ట్ రన్ తర్వాత అందుబాటులోకి...

యూట్యూప్... దీని గురించి తెలియని నెటిజన్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. పైగా, దీని అవసరం లేని వారు ఉండక పోవచ్చు. ఎందుకంటే కంప్యూటర్, లాప్‌‌టాప్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగిం

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (17:00 IST)
యూట్యూప్... దీని గురించి తెలియని నెటిజన్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. పైగా, దీని అవసరం లేని వారు ఉండక పోవచ్చు. ఎందుకంటే కంప్యూటర్, లాప్‌‌టాప్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగించకుండా ఉండలేరు. అందుకే అంతలా ప్రాచుర్యం పొందింది. సినిమాలు, వీడియో పాటలు, ట్రైలర్స్ ఇలా అన్నీ యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
 
అయితే కంప్యూటర్‌ని పక్కన ఉంచితే స్మార్ట్ ఫోన్‌లో యూట్యూబ్‌ ద్వారా వీడియో చూస్తున్నప్పుడు రివైండ్‌, ఫార్వర్డ్‌ చేయడం కుదరదు. కానీ సిస్టమ్‌లో వీక్షించే సమయంలో ఇది సులభమే. కానీ మొబైల్‌, ట్యాబ్‌లో అయితే కష్టం. ఈ ఇబ్బంది తొలగిపోయేలా యూట్యూబ్‌ కొత్త వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. 
 
యూట్యూబ్‌లో వీడియోను చూస్తున్నప్పుడు తెరపై ఎడమవైపు రెండుసార్లు తడితే ఆ వీడియో పది సెకన్లు రివైండ్‌ అవుతుంది. అదే కుడివైపు రెండు సార్లు తడితే పది సెకన్లు ఫార్వర్డ్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments