Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్మీ వై1 స్మార్ట్ ఫోన్... చాలా హాట్ గురూ... డిటైల్స్ చూడండి...

చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ తన కొత్త రకం స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ వై1'ను గురువారం రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌ను పూర్తిగా అల్యూమినియంతో తయారు చేయడం గమనార్హం. ఈ ఫోన్‌కు ఉన్న ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కేవ

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (14:47 IST)
చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ తన కొత్త రకం స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ వై1'ను గురువారం రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌ను పూర్తిగా అల్యూమినియంతో తయారు చేయడం గమనార్హం. ఈ ఫోన్‌కు ఉన్న ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కేవలం 0.3 సెకండ్ల వ్యవధిలోనే డివైస్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఇందులో రెడ్‌మీ వై1 ఫోన్‌లో డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఇచ్చారు. దీంతో రెండు సిమ్‌లతోపాటు మెమొరీ కార్డును కూడా ఇందులో వేసుకునే వెసులుబాటు లభించింది.
 
ఇక ఈ ఫోన్ ప్రమోషన్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా షియోమీ నియమించుకుంది. షియోమీ రెడ్‌మీ వై1 ఫోన్‌ను అమెజాన్ సైట్‌లో యూజర్లు కొనుగోలు చేయవచ్చు. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.8,999, రూ.10,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది. 
 
షియోమీ రెడ్‌మీ వై1 ఫీచర్లను పరిశీలిస్తే... 5.5 అంగుళాల హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగన్ 435 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments