Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్‌కార్ట్‌ ఆఫ్‌లైన్లో షియోమీ రెడ్‌మీ నోట్ 4 మొబైల్‌.. ఫీచర్లు ఇవే..

చైనాకు చెందిన మొబైల్ మేకర్ షియోమీ రెడ్‌మీ నోట్ 4 మొబైల్‌ను ఆదివారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనుంది. బుధ, శుక్రవారాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఈ వారంలో ఒక ఆఫ్‌లై

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (18:23 IST)
చైనాకు చెందిన మొబైల్ మేకర్ షియోమీ రెడ్‌మీ నోట్ 4 మొబైల్‌ను ఆదివారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనుంది. బుధ, శుక్రవారాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఈ వారంలో ఒక ఆఫ్‌లైన్ ఉండనున్నట్లు ఇటీవల ఫ్లిఫ్‌కార్ట్ ప్రకటించింది. 
 
ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ నోట్4 మొబైళ్లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 కాగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999. గోల్డ్, గ్రే, మ్యాట్ బ్లాక్ రంగుల్లో.. మెటల్ బాడీతో ఇవి అందుబాటులో ఉన్నాయని రెడ్ మీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
రెడ్ మీ నోట్ 4 ఫీచర్స్ ఇవే.. 
ఐదు ఇంచ్‌ల హెచ్డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే
స్నాప్‌డ్రాగన్ 435 ఎస్ఓసీ, 
ఎమ్ఐయూఐ 8 బేస్డ్ ఆండ్రాయిడ్ 6.0.1 
13-మెగాపిక్సల్ రియర్ కెమెరా 
5-మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా 
4100ఎమ్‌ఎహెచ్ బ్యాటరీని కలిగివుంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments