Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమీ న్యూ ఇయర్ కానుక.. టీవీపై ధర తగ్గింపు

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (18:12 IST)
చైనా కంపెనీ షియోమీ న్యూ ఇయర్ కానుకగా తన వినియోగదారుల కోసం 32, 49 అంగుళాల ఎంఐ టీవీలపై ధరలని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియోమీ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలని పొందుపరించింది. 
 
32 అంగుళాల 'ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ పై రూ.1500, ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4సీ ప్రోపై రూ.2000 తగ్గించిన షియోమీ, 49 అంగుళాల ఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ ప్రో పై రూ.1000 తగ్గించింది.
 
జియోమీ ఎమ్ఐ టీవీ ఫోర్ఏ ప్రో 49 రూ.31,999గా అమ్మబడగా, ప్రస్తుతం వెయ్యిరూపాయల మేర ధరను తగ్గించింది. తద్వారా ఈ మోడల్ రూ.30,999గా పలుకుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments