Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఒక్కో చాట్‌కు ఒక్కో వాల్ పేపర్

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (19:52 IST)
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ రాబోతోంది. ఈ నెల ప్రారంభంలోనే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్‌తో ఒక చాట్‌కు పంపించిన కొత్త మెసేజ్‌లు ఏడు రోజుల తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అవుతాయి. వన్ ఆన్ వన్ చాట్‌లో ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. గ్రూప్స్ విషయానికి వస్తే అడ్మిన్‌కు మాత్రమే ఈ ఫీచర్‌పై నియంత్రణ ఉంటుంది.
 
తాజాగా యూజర్లు తమ వీడియోలను ఫ్రెండ్స్‌కు పంపించే ముందు మ్యూట్ చేసుకునే అవకాశం ఈ కొత్త ఫీచర్ ద్వారా అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo తెలిపింది. ప్రస్తుతానికి బీటా వెర్షన్‌లో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌తో ఒక్కో చాట్‌కు ఒక్కో వాల్‌పేపర్ సెట్ చేసుకునే అవకాశం యూజర్‌కు కలుగుతుంది.
 
ఈ తాజా వెర్షన్ 2.20.207.2 అప్‌డేట్‌తో యూజర్లకు అడ్వాన్స్‌డ్ వాల్‌పేపర్ ఫీచర్లతోపాటు డిసప్పియరింగ్ మెసేజెస్ ఆప్షన్ కూడా ఉంటుంది. మరింత మంది యూజర్లకు ఈ అడ్వాన్స్‌డ్ వాల్‌పేపర్ ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments