Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఫోటోలపై రాసుకోవచ్చు.. డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు..

సామాజిక వెబ్ సైట్లు ఒక ఎత్తైతే.. వాట్సాప్ మరో ఎత్తు. ప్రతి ఒక్కరి ఫోన్లో కనబడే వాట్సాప్... వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా .. బీటా 2.16.264 అప్డేషన్తో స

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (13:24 IST)
సామాజిక వెబ్ సైట్లు ఒక ఎత్తైతే.. వాట్సాప్ మరో ఎత్తు. ప్రతి ఒక్కరి ఫోన్లో కనబడే వాట్సాప్... వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా .. బీటా 2.16.264 అప్డేషన్తో స్నాప్చాట్ మాదిరిగా.. యూజర్లు తమ ఇమేజ్పై టెక్ట్స్, డ్రాయింగ్ వేసుకునేలా సరికొత్త ఫీచర్‌ను కల్పించబోతుంది. ఇవి రాసేందుకు వీలుగా టీ బటన్స్ వాట్సాఫ్ కనిపించనుంది. 
 
మొదట ఈ ఫీచర్ను స్నాప్చాట్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా ఇదే తరహాలో ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉందట. ఈ అధికారిక వెర్షన్‌ను వాట్సాప్ త్వరలో విడుదల చేయనుంది. టెస్ట్ చేయాలనుకునే యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ యాప్లో తాజా వాట్సాప్ వెర్షన్ను డౌన్ లోడ్ చేసుకుంటే, ఈ ఫీచర్లు వినియోగదారులకు ఇన్స్టాల్ అవుతాయని వాట్సాప్ వర్గాల సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments