Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లోనే ఇకపై యూట్యూబ్ వీడియోలను చూడొచ్చు..

నెటిజన్లకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనే యూట్యూబ్ వీడియోలను చూడొచ్చు. వాట్సాప్‌లో ఇతరులు పంపిన యూట్యూబ్ లింకులను చూడాలంటే..యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిందే. అయితే ఇకపై వాట్సాప్ చాట్‌లోనే చూడ‌గ‌లిగే యూట్యూబ్

Webdunia
గురువారం, 20 జులై 2017 (17:29 IST)
నెటిజన్లకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనే యూట్యూబ్ వీడియోలను చూడొచ్చు. వాట్సాప్‌లో ఇతరులు పంపిన యూట్యూబ్ లింకులను చూడాలంటే..యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిందే. అయితే ఇకపై వాట్సాప్ చాట్‌లోనే యూట్యూబ్ లింకులను చూడ‌గ‌లిగే సౌక‌ర్యాన్ని వాట్సాప్ కల్పించింది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో వాట్సాప్ క‌ల్పించిన సౌక‌ర్యాలు ఆపిల్ ఫోన్ల‌లో వుండవు. 
 
ఇప్పటి వరకు వాట్సాప్‌లోనే యూట్యూబ్ చూసే సౌకర్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్‌7 లాంటి హై రెజ‌ల్యూష‌న్ ఫోన్ల‌కు వాట్సాప్ పంపించింది. ఈ సౌక‌ర్యం ద్వారా యూట్యూబ్ వీడియోల‌ను సుల‌భంగా పంచుకునే అవ‌కాశం క‌లుగుతుంద‌ని వాట్సాప్ పేర్కొంది. అయితే ఈ అప్ డేట్లు.. ఆపిల్ ఫోన్ల‌లో లేకపోవడం ద్వారా ఆపిల్ వినియోగ‌దారుల నుంచి వాట్సాప్‌కు ఫిర్యాదులు అందాయి. వారి సౌక‌ర్యార్థ‌మే ఈ నూత‌న అప్‌డేట్లు పంపిస్తున్న‌ట్లు వాట్సాప్ వెల్లడించింది.

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments