Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ కాల్స్‌లో ఐపీ అడ్రెస్‌ను దాచుకోవచ్చు..

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (15:54 IST)
వాట్సాప్ వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. వాటిలో కొన్ని యూసేజ్ ఫీచర్లు అయితే మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్లు. 
 
వాట్సాప్ యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేసేందుకు ఇటీవల వాట్సాప్ కాల్స్ సమయంలో ఐపీ అడ్రస్‌ను దాచుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 
 
ఇది కాకుండా, వాట్సాప్‌లోని అన్ని గోప్యతా ప్రాధాన్యతలను ఒకే చోట సవరించడానికి ఇది అవకాశాన్ని అందిస్తుంది. అదే "ప్రైవసీ చెక్". ఈ ఎంపిక ద్వారా, వాట్సాప్ వినియోగదారులు తమ ఖాతాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి. 
 
వాట్సాప్ యజమాని మెటా (మెటా) బ్లాగ్ పోస్ట్‌లో వివరించారు. వాట్సాప్‌లోని ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లి, ఈ ఎంపికను ఎంచుకుని, మీ అవసరాలకు అనుగుణంగా గోప్యతా ప్రాధాన్యతలను మార్చుకోండి. సందేశాలు, చాట్‌లు, వ్యక్తిగత డేటా, ఇతర వివరాలను సేవ్ చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గత జన్మలో చేసిన పాపాల వల్లే ఇదంతా.. అంతా బిగ్ బాస్ పబ్లిసిటీ కోసమా?

'దేవర' 3 రోజుల్లో రూ.304 కోట్లు? - నిజమేనా? సోషల్ మీడియాలో చర్చ!

జానీ మాస్టర్‌కు తప్పని చిక్కులు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

పాన్ ఇండియా మూవీగా నాగ చైతన్య - సాయిపల్లవి 'తండేల్'

డిస్కోకింగ్ మిథున్ చక్రవర్తి : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

తర్వాతి కథనం
Show comments