Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో కొత్త ఫీచర్: ఫోటోలను స్టిక్కర్లుగా మార్చేస్తుంది..

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (22:30 IST)
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ చాటింగ్‌లో క్రియేటివ్ ట్విస్ట్‌ని అందిస్తుందని యాజమాన్యం పేర్కొంటోంది. 
 
ఈ ఫీచర్ సరదాగా చాటింగ్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయంగా వుంటుందని.. ఆల్రెడీ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.6.8 కోసం స్టిక్కర్స్‌లో తమ అవతార్‌లను మేనేజ్ చేసుకునేలా వాట్సాప్ బీటా ఈ ఫంక్షన్‌ను తీసుకొచ్చింది. 
 
ఈ ఫీచర్ ద్వారా యూజర్ల భద్రత, గోప్యత మెరుగుపడుతుంది. ఈ ఫీచర్.. యూజర్ల ఫోటోలను స్టిక్కర్‌లుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
 
మరోవైపు.. వినియోగదారుల సంభాషణలు మరింత ఎక్స్‌ప్రెసివ్, ఆకర్షణీయంగా చేయాలనే  లక్ష్యంతో వాట్సాప్ తన కీబోర్డ్‌లో యూనికోడ్ 15.1 ఎమోజీలను కూడా చేర్చింది. 
 
ఇంకా టెలిగ్రామ్, సిగ్నల్ వంటి థర్డ్-పార్టీ అప్లికేషన్‌లకు మెసేజ్‌లు పంపేందుకు వీలుగా వాట్సాప్ చాట్ ఇంటర్‌పెరాబిలిటీ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments