Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోడాఫోన్ బంపర్ ఆఫర్.. రూ.7కే అపరిమిత కాల్స్ - రూ.16 అల్‌లిమిటెడ్ డేటా

దేశీయ టెలికాం రంగంలో నెలకొన్న ధరల పోటీ కారణంగా పలు ప్రైవేట్ కంపెనీలు తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఆరు నెలల పాటు ఉచిత కాల్స్, డేటాను అందిస్త

Vodafone
Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (12:19 IST)
దేశీయ టెలికాం రంగంలో నెలకొన్న ధరల పోటీ కారణంగా పలు ప్రైవేట్ కంపెనీలు తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఆరు నెలల పాటు ఉచిత కాల్స్, డేటాను అందిస్తోంది. అలాగే, టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో... మరో ప్రైవేట్ కంపెనీ అయిన వోడాఫోన్ తన వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లు 16రూపాయలకే ఒక గంట పాటు 3జీ, 4జీ అపరిమిత డేటా సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. కేవలం డేటా ప్యాక్ మాత్రమే కాదు. అన్‌లిమిటెడ్ లోకల్ వాయిస్ కాల్స్ కూడా 7రూపాయల స్పెషల్ రీచార్జ్‌తో ఒక గంట పాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చని వొడాఫోన్ యాజమాన్యం ప్రకటించింది. 
 
అయితే ఈ ఆఫర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి అందుబాటులో లేదని, జనవరి 9 తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లు కూడా ఈ స్పెషల్ ప్యాక్స్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ స్కీమ్‌లో భాగంగా 5రూపాయలకే ఒక గంట పాటు అపరిమిత 2జీ సేవలను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments