Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోడాఫోన్ న్యూ ప్లాన్.. రోజుకు 2 జీబీ డేటా

ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.348 ప్యాక్‌ను వేయించుకునే వినియోగదారులు ఇకపై రోజుకు 2జీబీ డేటాను పొందవచ

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (11:32 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.348 ప్యాక్‌ను వేయించుకునే వినియోగదారులు ఇకపై రోజుకు 2జీబీ డేటాను పొందవచ్చు. 
 
వాస్తవానికి ఈ ప్యాక్ కింద ఇప్పటివరకు రోజుకు 1జీబీ డేటాను మాత్రమే అందిస్తూ వచ్చారు. కానీ ఇకపై రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ మేరకు వొడాఫోన్ ఈ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. 
 
ఇక ఈ ప్లాన్ టారిఫ్ దేశంలో ఉన్న సర్కిళ్లను బట్టి మారుతుంది. కాగా ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. వాటిని రోజుకు 250 నిమిషాలు, వారానికి ఒక్క వేయి నిమిషాల వరకు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments