Webdunia - Bharat's app for daily news and videos

Install App

#vivoX50Series కొనుగోలు ప్రారంభం.. ధర రూ.34,990

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (11:03 IST)
vivoX50Series
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ వివో నుంచి  ivoX50Series భారత మార్కెట్లోకి విడుదలైంది. ఎక్స్50 సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు వివో X50, X50 ప్రొలు భారత్‌లో లాంచ్‌ చేసింది. రెండు కొత్త ఫోన్లను జూలై 24 (శుక్రవారం) నుంచి కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఇవాళ్టి నుంచే ప్రీ-బుకింగ్‌ ప్రారంభమైంది. రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, విజయ్‌ సేల్స్‌, పేటీఎం మాల్‌, టాటాక్లిక్‌ తదితర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు.
 
ఈ రెండు మోడళ్లలో హోల్‌-పంచ్‌ డిస్‌ప్లే, 3డీ సౌండ్‌ ట్రాకింగ్‌, ఆడియో జూమ్‌, సూపర్‌నైట్‌ మోడ్‌3.0, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో వివో ఎక్స్‌50.. 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.34,990గా నిర్ణయించారు. 256జీబీ వేరియంట్‌ ధర రూ. 37,990గా ఉన్నది. వివో ఎక్స్‌ 50 ప్రొ ఫోన్‌లో 256జీబీ వేరియంట్‌ ధర రూ.49,990గా ఉంది.
 
వివో ఎక్స్‌50 ఫోన్‌ ఫ్రాస్ట్‌ బ్లూ, గ్లేజ్‌ బ్లాక్‌ కలర్లలో అందుబాటులో ఉండగా..ఎక్స్‌ 50 ప్రొ ఆల్ఫా గ్రే కలర్‌లో మాత్రమే వస్తోంది. గింబల్ టెక్నాలజీతో రూపొందిన ఈ ఫోన్ కెమెరాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ ఫోన్ ద్వారా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments