Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మంది ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (13:21 IST)
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ గత ఏడాది అక్టోబర్‌లో ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఎలోన్ మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు దాని నిర్వహణలో అనేక తీవ్రమైన మార్పులు తీసుకువచ్చారు. 
 
ఇందులో భాగంగా.. ట్విట్టర్ మొత్తం 7,500 మంది ఉద్యోగులలో 4,000 కంటే ఎక్కువ మందిని తొలగించారు. అలాగే, ఎలోన్ మస్క్ పొదుపు చర్యల కారణంగా వందలాది మంది ట్విట్టర్ ఉద్యోగులు రాజీనామా చేశారు. 
 
అప్పటి నుండి ట్విట్టర్ చిన్నపాటి తొలగింపులను కొనసాగిస్తూనే ఉంది. దీంతో ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య 2 వేలకు తగ్గింది. ఈ పరిస్థితిలో, మరో 200 మంది ఉద్యోగులను ట్విట్టర్ నుండి తొలగించారు. అంటే ట్విట్టర్ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించింది. దీంతో మొత్తం ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య 1,800కి తగ్గింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments