టిక్ టాక్ బ్యాన్ అయినా స్మార్ట్ యాప్‌గా రికార్డ్.. ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి..?

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (21:06 IST)
ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టిక్‌టాక్ చాలా దేశాల్లో బ్యాన్ అయినా కూడా దాని హవా మాత్రం ఏ మాత్రం కూడా తగ్గట్లేదు. టిక్ టాక్ మన దేశంలో కూడా ఓ పూపు ఊపింది. ఇక మన దేశంతో పాటే చాలా దేశాల్లో టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. దీని దాని ఎఫెక్ట్ తగ్గుతుంని చాలామంది భావించినా కూడా ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతూనే ఉంది. 
 
ఇప్పుడు ఇదే క్రమంలో మరో సంచలన రికార్డు నెలకొల్పింది టిక్ టాక్ యాప్‌. అదేంటంటే? ఇప్పటి దాకా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్న స్మార్ట్ యాప్‌గా టిక్‌టాక్ రికార్డులకు ఎక్కింది. 
 
నిజం చెప్పాలంటే ఇది ప్రపంచ రికార్డు అనే సమాచారం. ఇప్పటికే ఈ విధమైన రికార్డులో ఫేస్‌బుక్ ముందున్నా కూడా దాన్ని సైతం వెనక్కు నెట్టేసి టాప్ ప్లేస్‌లో టిక్ టాక్ నిలబడింది. చాలా దేశాల్లో టిక్ టాక్ ఈ విధంగా బ్యాన్‌కు గురైనా కూడా ఈ స్థాయి రికార్డు నమోదు చేసిందంటే దాని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments