కంప్యూటర్‌లో సెక్స్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీక్షకులకు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు. ఇంటర్‌నెట్‌ను చాలామంది బూతు బొమ్మలు, పోర్న్ వీడియోలు చూసేందుకే ఎక్కువగా
కంప్యూటర్‌లో సెక్స్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీక్షకులకు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు. ఇంటర్‌నెట్‌ను చాలామంది బూతు బొమ్మలు, పోర్న్ వీడియోలు చూసేందుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కంప్యూటర్ ముందు కూర్చుని కుర్రకారు నుండి వయస్సుమీద పడినవారి వరకు..మొదట చూసేది పోర్న్ వెబ్‌సైట్లని నిపుణులు అంటున్నారు.
చూడడం వరకు ఓకేగాని ఈ బూతు సైట్లని చూసేటప్పుడు ఫేస్‌బుక్ గాని, గూగుల్ కాని పక్కనే ఆన్‌లో ఉంటే చిక్కులో పడతారు. ఎందుకంటే.. మీరు పోర్న్ వీడియో చూసిన తర్వాత.. పోర్న్‌కు సంబంధించిన ప్రకటనలు మీ కంప్యూటర్ స్క్రీన్‌లో దర్శనమిస్తూనే ఉంటాయి. పదే పదే ప్రకటనలు వచ్చి మిమ్మల్ని విసిగిస్తూ ఉంటుంది. ఎందుకిలా జరుగుతుందని తలబద్ధలు కొట్టుకుంటున్నారా...? ఒక వేళ మీరు ఫేస్ బుక్ లేక గూగుల్ ఓ పక్క.. మరో పక్క బూతు సినిమాలు చూస్తుంటే ఆ విషయాన్ని ఫేస్‌బుక్ లేదా గూగుల్ పసిగట్టేస్తుందట.
ఇక అప్పటి నుంచి ఫేస్‌బుక్ లేదా గూగుల్ మీకు ఆ బూతు ప్రకటనలు పంపిస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రకటనల బారి నుంచి తప్పించుకునే మార్గం కూడా ఉందండోయ్. ఎలాగంటే పోర్న్ వీడియోలు చూసేటప్పుడు సాధ్యమైనంతవరకూ మిగిలిన ట్యాబ్‌లు వాడకుండా ఉంటే మంచిది. అదండీ విషయం.!