Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ట్రోజ్ నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫీచర్స్ ఇవే... ధరెంతంటే?

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (14:26 IST)
Altroz
టాటా మోటార్స్‌ ఆల్ట్రోజ్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 
 
సెగ్మెంట్‌–ఫస్ట్‌ ఫీచర్లతో ఆల్ట్రోజ్‌ డీసీఏ కచ్చితంగా కాబోయే కొనుగోలుదార్ల మనసును దోచుకుంటుంది. అడ్డంకులు లేని డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ సేల్స్, మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ అంబ తెలిపారు. 
 
ఆ్రల్టోజ్‌ ప్రవేశపెట్టింది. ఫీచర్స్ సంగతికి వస్తే... 
ఎక్స్‌షోరూంలో ధర రూ.8.09 లక్షల నుంచి రూ.9.89 లక్షల వరకు ఉంది. 
యాక్టివ్‌ కూలింగ్‌ టెక్నాలజీతో వెట్‌ క్లచ్, 
సెల్ఫ్‌ హీలింగ్‌ మెకానిజం, ఆటో పార్క్‌ లాక్, 
మెషీన్‌ లెర్నింగ్‌, షిఫ్ట్‌ బై వైర్‌ టెక్నాలజీ, 
ఆటో హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల టచ్‌ స్క్రీన్, 
ఐఆర్‌ఏ కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, వెనుకవైపు ఏసీ వెంట్స్‌ వంటి హంగులు ఉన్నాయి. 
1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో ఇది తయారైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments