ఇక రూ.10కే కిరాణా షాపుల్లో వైఫై డేటా

రిలయన్స్ ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. డేటా ఇంత సులభంగా అదీ ఉచితంగా దొరకడంతో వినియోగదారులు జియో కోసం పరుగులు తీశారు. ఫలితంగా భారీ స్థాయిలో రిలయన్స్ జియోకు కస్టమర్లు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (14:44 IST)
రిలయన్స్ ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. డేటా ఇంత సులభంగా అదీ ఉచితంగా దొరకడంతో వినియోగదారులు జియో కోసం పరుగులు తీశారు. ఫలితంగా భారీ స్థాయిలో రిలయన్స్ జియోకు కస్టమర్లు చేరారు. రిలయన్స్ ధాటికి ఇతర టెలికాం సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ కోలుకునేందుకు వినియోగదారులను తమవైపు లాగేందుకు మరిన్ని ఆఫర్లు ప్రకటించాయి. 
 
అయితే జియోకు పోటీగా డేటా ప్లాన్స్ ప్రకటించలేకపోయాయి. ఈ నేపథ్యంలో కిరాయి దుకాణాల్లో ఇకపై వైఫై లభించనుంది. కిరాణా షాపుల్లో రూ.10కే వైఫై డేటా ప్యాక్‌లు లభిస్తాయి. కేంద్రానికి చెందిన టెలిమాటిక్స్ (సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్.. సీ-డాట్) ఈ కొత్త ప్లాన్‌ను ప్రజల కోసం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ డేటా పీడీవో డివైస్ ద్వారా పొందవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments