Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై గుడ్ న్యూస్: మార్చి 29న రిలీజ్‌కు సన్నాహాలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై ఓ శుభవార్త. మార్చి 29న దీన్ని విడుదల చేసేందుకు శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఎస్‌7తో భంగపడ్డ సంస్థ ఎస్‌8 చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. వినూత్నంగా ఉండేలా

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (10:36 IST)
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై ఓ శుభవార్త. మార్చి 29న దీన్ని విడుదల చేసేందుకు శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఎస్‌7తో భంగపడ్డ సంస్థ ఎస్‌8 చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. వినూత్నంగా ఉండేలా ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. 
 
18:9 రేషియోతో ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లే కొత్త అనుభూతినిస్తుంది. ఈ మొబైల్‌లో ర్యామ్ 5జీబీ, అంతర్గత మెమరీ 128 జీబీ ఉండబోతోంది. నూగట్ వర్షన్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో 6.2 అంగుళాలతో టచ్ స్క్రీన్ తెరపైకి రానుంది. 
 
వెనుక కెమెరా 16 మెగా ఫిక్సెల్‌, బ్యాటరీ 3000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో వస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్, సిల్వర్ కలర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. వెల్వెట్‌ను పోలిన అమేథిస్ట్ రంగులో ఎస్ 8ను కూడా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 3డీ టెక్నాలజీతో గెలాక్సీ ఎస్ 8 ఫోన్ మార్కెట్లోకి తేనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments