Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్భుతమైన ఫీచర్లు.. గెలాక్సీ ఏ25 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర వివరాలు

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (13:24 IST)
Samsung Galaxy A25 5G
శాంసంగ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో అద్భుతమైన ఫీచర్లతో గెలాక్సీ ఏ15 5జీ, గెలాక్సీ ఏ25 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ15 5జీ (బ్లూ బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ రంగుల్లో) ధర రూ.22,499 (8జీబీ 256జీబీ), రూ.19,499 (8జీబీ 128జీబీ) వేరియంట్లు. 
 
గెలాక్సీ ఏ25 5జీ (బ్లూ బ్లాక్, బ్లూ, ఎల్లో రంగుల్లో) రూ.29,999 (8జీబీ 256జీబీ), 8జీబీ 128జీబీ వేరియంట్ ధర రూ.26,999. ఎస్బీఐ కార్డులతో క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఈ రెండు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 
 
విజన్ బూస్టర్‌తో.. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్,  తక్కువ బ్లూ లైట్ డిస్ ప్లేతో మృదువైన, ప్రకాశవంతమైన, స్పష్టమైన వీక్షణ అనుభవాలను సృష్టిస్తుంది. ఇందులో గెలాక్సీ ఏ15 5జీలో వీడీఐఎస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
 
గెలాక్సీ ఎ25 5జిలో 50 మెగాపిక్సెల్ (ఓఐఎస్) ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది అధిక-రిజల్యూషన్, షేక్-ఫ్రీ ఫోటోలు, వీడియోలను షూట్ చేస్తుంది. ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments