Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ సినిమాస్‌తో అనిల్ అంబానీ కటీఫ్

Webdunia
మంగళవారం, 16 డిశెంబరు 2014 (12:41 IST)
''అడాగ్'' కంపెనీల అధినేత అనిల్ అంబానీ తన గ్రూపులోని 'బిగ్ సినిమాస్'ను వదిలించుకున్నారు. రిలయన్స్ కేపిటల్ రుణభారాన్ని తగ్గించుకునే క్రమంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనిల్ అంబానీకి రూ.700 కోట్ల మేర భారం తప్పనుంది. బిగ్ సినిమాస్ పేరిట చిత్ర నిర్మాణ రంగంలోకి దిగిన అనిల్ అంబానీ అందులో ఆశించినంతగా ఫలితాలు రాబట్టలేకపోయారు. ఈ క్రమంలో బిగ్ సినిమాస్‌ను దక్షిణ భారతానికి చెందిన 'కార్నివాల్‌కు ఆయన విక్రయించారు. 
 
ఈ మేరకు రిలయన్స్ కేపిటల్, కార్నివాల్‌ల మధ్య కుదిరిన ఒప్పందానికి నియంత్రణ సంస్థల అనుమతి లభించాల్సి ఉంది. అన్ని అనుమతులను త్వరితగతిన పొంది, ఈ ఏడాది ముగిసేలోగానే ఈ డీల్‌ను పూర్తి చేయాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటిదాకా జరిగిన ఖరీదైన ఒప్పందాల్లో ఇదే పెద్దది కావడం గమనార్హం. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments