Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోపై వొడాఫోన్ కేసు.. ట్రాయ్ వంతపాడిందా.. ఫ్రీ ఆఫర్ వెనక్కి?

రిలయన్స్ జియోకు వొడాఫోన్‌తో కష్టాలు తప్పేలా లేవు. ట్రాయ్ టారిఫ్ ఆర్డర్స్‌ను తుంగలో తొక్కి జియో ఫ్రీ ఆఫర్ తీసుకొచ్చిందని.. ట్రాయ్ కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదని వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టు

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:42 IST)
రిలయన్స్ జియోకు వొడాఫోన్‌తో కష్టాలు తప్పేలా లేవు. ట్రాయ్ టారిఫ్ ఆర్డర్స్‌ను తుంగలో తొక్కి జియో ఫ్రీ ఆఫర్ తీసుకొచ్చిందని.. ట్రాయ్ కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదని వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. జియో ఫ్రీ టారిఫ్ ప్లాన్స్‌పై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకొచ్చింది. జియో ఫ్రీ ఆఫర్‌కు ఏ పరిధిలో అనుమతులిచ్చారనే విషయాన్ని ట్రాయ్ కోర్టులో బహిర్గతం చేయలేదు. దీంతో కేసు విచారణ ఫిబ్రవరి 6వ తేదీ విచారణకు రానుంది. 
 
కాగా ట్రాయ్ జియో విషయంలో మొదటి నుంచి మెతక వైఖరి అవలంబిస్తోందని.. న్యూ ఇయర్ ఆఫర్ అనే పేరుతో ఫ్రీ టారిఫ్‌ను పొడిగించినా మిన్నకుండిపోయిందని వొడాఫోన్, ఎయిర్‌టెల్‌‍తో పాటు ఇతర టెలికాం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ఈ కేసులో వొడాఫోన్ నెగ్గితే మాత్రం జియో ఫ్రీ టారిఫ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోక తప్పదని ఐటీ నిపుణులు అంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments