Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఫోన్‌పై షాకింగ్ న్యూస్... వినియోగదారుల ఆశలు ఆవిరి...

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోను‌ను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీగా

Webdunia
బుధవారం, 26 జులై 2017 (12:58 IST)
రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోను‌ను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించి ఫోన్ తీసుకున్నప్పటికీ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిందే. అదెలాగంటే...
 
జియో 4జీ ఫీచర్ ఫోన్.. కేవలం సింగిల్ సిమ్ మాత్రమే. డ్యుయల్ సిమ్ ఫోనుకాదు. పైగా, ఇది కేవలం జియో నెట్‌వర్క్‌కు మాత్రమే పని చేస్తుంది. ఇతర నెట్‌వర్క్స్ సిమ్‌కార్డులేవీ ఇందులో పని చేయవు. దీంతో ఈ ఫోను కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న వినియోగదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments