Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ నుంచి బంపర్ ఆఫర్: శాంసంగ్ జే సిరీస్ కొనేవాళ్లకు 1జీబీ డేటా

రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు చేరుతుందని ప్రముఖ మర్చంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. అత్యాధునిక 4జీ తరంగాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రి

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (13:57 IST)
రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు చేరుతుందని ప్రముఖ మర్చంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. అత్యాధునిక 4జీ తరంగాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రిలయన్స్ ఉచితంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా మిగిలిన టెలికాం కంపెనీలకు సవాల్ విసిరింది.
 
తన మార్కెట్ వాటాలను పెంచుకునే ఉద్దేశంతో పాటు వినియోగదారులను కోల్పోకుండా.. ఎయిర్ టెల్ సంచలనాత్మక ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ జే సిరీస్ ఫోన్ కొనేవాళ్లకు 1 జీబీ డేటా ధర రూ.250 కే.. 10 జీబీ 4జీ డేటాను ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుత ఎయిర్ టెల్ యూజర్లు కూడా దీన్ని వినియోగించుకోవచ్చని.. 4జీ తరంగాలు లభ్యం కాని ప్రాంతంలో 3జీ డేటా అందుతుందని రిలయన్స్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments