Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో వరల్డ్ రికార్డు... నెలలో 1.60 కోట్ల మంది కస్టమర్లు

రిలయన్స్ జియో వరల్డ్ రికార్డు సృష్టించింది. దేశంలో జియో సేవలు ప్రారంభమైన ఒక్క నెలలోనే ఏకంగా 1.60 కోట్ల కస్టమర్లను సొంతం చేసుకుంది. తద్వారా అత్యంత వేగవంతంగా ఎక్కువమంది వినియోగదారులను చేర్చుకున్న సంస్థగ

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (09:09 IST)
రిలయన్స్ జియో వరల్డ్ రికార్డు సృష్టించింది. దేశంలో జియో సేవలు ప్రారంభమైన ఒక్క నెలలోనే ఏకంగా 1.60 కోట్ల కస్టమర్లను సొంతం చేసుకుంది. తద్వారా అత్యంత వేగవంతంగా ఎక్కువమంది వినియోగదారులను చేర్చుకున్న సంస్థగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, దేశంలో రిలయన్స్ జియో సేవలు సెప్టెంబరులో 4జీ టెక్నాలజీతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సంచలన ఆఫర్లతో ఇతర నెట్‌వర్క్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించింది. ఫలితంగా ఇతర సంస్థలు కూడా రిలయన్స్ జియో బాటలోనే ఆఫర్లు ప్రకటిస్తూ ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments