Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ9 పవర్ మొబైల్.. ధరెంతో తెలుసా?

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (17:29 IST)
Redmi 9 Power
స్మార్ట్ ఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్ మీ9 పవర్ మొబైల్ భారత్‌లో గురువారం విడుదలైంది. శాంసగ్ గెలాక్సి ఎం11, వీవో వై20, ఒప్పో ఏ53 మోడళ్లకు పోటీగా రెడ్ మీ ఈ మొబైల్ తీసుకువచ్చింది. రెడ్ మీ 9 పవర్ 4జీబీ రామ్ ప్లస్ 64 ధర రూ.10,999 కాగా, 4జీబీ రామ్ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.11,999గా నిర్ణయించారు. 
 
మొత్తం నాలుగు కలర్లలో ఈ మొబైల్ ఉండనుంది. బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫెర్రీ రెడ్, మైటీ బ్లాక్ దీనిని కలర్లలో అమ్మకానికి ఉంచారు. అమేజాన్, ఎంఐ వెబ్‌సైట్లలో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ నిర్వహించనున్నారు.
 
స్పెసిఫికేషన్లు.. 
ఈ ఫోన్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమరా 48 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIUI12 ఆపరేటింగ్ సిస్టెమ్‌ను కలిగి ఉంటుంది. 6.53 ఇంచుల స్క్రీన్ కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments