Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి 9ఐ 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే...

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (16:28 IST)
Realme 9i 5G
భారత మార్కెట్లోకి రియల్ మీ నుంచి 9ఐ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రియల్ మీ 9ఐ 5జీఫోన్.. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.14,999. ఈ ఫోన్ 8.1 ఎంఎంతో స్లిమ్‌గా వుంటుంది. 
 
రియల్ మీ 9ఐ 5జీఫోన్ స్పెసిఫికేషన్స్
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.14,999
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.16,999
 
సోల్ ఫుల్ బ్లూ, రాకింగ్ బ్లాక్, మెటాలికా గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.
6.6 అంగుళాల స్క్రీన్, ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌తో ఉంటుంది. 
5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 18 వాట్ చార్జర్‌తో చార్జ్ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments