రియల్ మీ నుంచి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్ ఇవే

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (12:45 IST)
Realme
రియల్ మీ నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. సీ-సిరీస్‌లో సీ 55 మోడల్‌ను మార్కెట్లోకి దించుతోంది. ఆండ్రాయిడ్ 13తో వస్తున్న ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.  64 మెగాపిక్సెల్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఆకర్షించే డిజైన్‌తో రూపొందించింది. 
 
6జీబీ-128 జీబీ మోడల్ ధర ఇండోనేషియాలో సుమారు రూ.13,300 కాగా, 8జీబీ-256 జీబీ వేరియంట్ ధర రూ.16 వేలు. రెయినీ నైట్, సన్ షవర్ అనే రెండు కలర్ లలో సీ55 ఫోన్ వస్తోంది. త్వరలోనే భారతదేశంలోనూ ఈ ఫోన్ సేల్స్ ప్రారంభించేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది.
 
సీ 55 మోడల్‌ ఫీచర్స్
టెక్ హీలియో జీ88 ప్రాసెసర్ 
వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి.
64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 
2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

Nani: ఇట్లు అర్జున లో హాయ్ రే సాంగ్ మెస్మరైజింగ్ చేస్తుంది: నాని

Sandeep Kishan : సిగ్మా మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం : సందీప్ కిషన్, జేసన్ సంజయ్

తర్వాతి కథనం
Show comments