Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్ కార్ట్ మొబైల్ బొనాంజా సేల్.. రూ.17,999లకే పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:30 IST)
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిఫ్ కార్ట్ మరోసారి మొబైల్ బొనాంజా సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ వుంటుందని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది. ఇందులో భాగంగా  భారీ స్మార్ట్ ఫోన్లకు డిస్కౌంట్లు ప్రకటించింది. కొన్ని బ్యాంకుల కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి అదనపు డిస్కౌంట్లు కూడా ఇస్తామని పేర్కొంది. 
 
వివరాల్లోకి వెళితే.. రూ. 19,999 ఎంఆర్పీతో వున్న పోకో ఎఫ్‌‌1 స్మార్ట్ ఫోన్‌.. రూ.17,999లకే అందించనున్నట్లు ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. 6జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్‌ ఉన్న ఈ ఫోన్ రూ.3,000  ఎక్స్చేంజ్‌ ఆఫర్‌‌లో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. 
 
అదేవిధంగా మోటరోలా వన్‌ పవర్‌ 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ను రూ. 13,999కే అందిస్తామని, ఎం2- 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ మాక్స్‌ ప్రొ ఫోన్‌పై రూ. 3 వేలు డిస్కౌంట్ ఇస్తూ, రూ.11,999కే అందించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments