Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో రాకతో.. పోర్న్‌సైట్స్, అడల్డ్ కంటెంటే ఎక్కువ చూస్తున్నారట..

రిలయన్స్ జియో అరంగేట్రంతో టెలికాం రంగం రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. జియో రాకతో డేటా రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఉచిత డేటా, వాయిస్ కాల్స్ అందడం ద్వారా వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. జియో

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (10:09 IST)
రిలయన్స్ జియో అరంగేట్రంతో టెలికాం రంగం రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. జియో రాకతో డేటా రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఉచిత డేటా, వాయిస్ కాల్స్ అందడం ద్వారా వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. జియో రాకతో ఇతర నెట్‌వర్క్ కంపెనీలు తమ కస్టమర్లను నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. డేటా చౌకగా లభిస్తుండటంతో వారంతా పోర్న్ సైట్లవైపు మొగ్గుచూపుతున్నారు. 
 
ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి వీడియో వ్యూయర్‌షిప్‌ను విడూలీ ట్రాక్ చేస్తుంది. ఇక పోర్న్ కాకుండా మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, కామెడీ షోలను ఎక్కువగా 18-34 మధ్య వయసున్న వారు వీక్షిస్తున్నారు. ఈ నాలుగు కేటగిరీల్లో 40 శాతం వరకు వ్యూయర్‌షిప్ పెరిగినట్టు సుబ్రత్ వివరించారు.
 
డేటా రేట్లు తగ్గిన తర్వాత అడల్డ్ సైట్లను చూసేవారి సంఖ్య 75 శాతానికిపైగా చేరుకుందని వీడియో వ్యూయర్‌షిప్ ట్రాకర్ విడూలీ తెలిపింది. కావాల్సినంత డేటా అందుబాటులో ఉండడం వల్ల అడల్ట్ కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోకుండా నేరుగా సైట్లలోనే వీక్షిస్తున్నారట. ఈ కారణంగా మార్చి నెలాఖరు నాటికి డేటా వాడకం 1300 మిలియన్ జీబీలు పెరిగింది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు ఎక్కువని ట్రాకర్ విడూలీ చెప్పింది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం