Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నిద్రపోతూ గేమ్ ఆడొచ్చు.. అదరగొడుతున్న పొక్‌మన్ స్లీప్..

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (13:40 IST)
అవును.. ఇకపై నిద్రపోతూ గేమ్ ఆడవచ్చునని ఆన్‌లైన్ గేమ్ సంస్థ పొక్‌మన్ స్లీప్ వెల్లడించింది. గత 2016వ సంవత్సరం పొక్‌మన్ గేమ్ ప్రారంభమైంది. ఈ గేమ్‌‌కు నెటిజన్ల మధ్య యమాక్రేజ్ వుంది.


ఈ గేమ్ ఆడుతూ కాలాన్ని గడిపేవారి సంఖ్య భారీగా పెరిగిపోతూవుంది. ఈ నేపథ్యంలో పొక్‌మన్ గేమ్‌లో కొత్త యాప్ గేమ్‌ను సదరు సంస్థ పరిచయం చేసింది. పొక్‌మన్ స్లీప్ అనే కొత్త గేమ్‌ను ప్రవేశపెట్టింది. 
 
ఈ ఆన్‌లైన్ గేమ్ ఈ గేమ్ ఆడేవారి నిద్రించే పద్ధతిని అనుసరిస్తుంది. ఇంకా ప్లేయర్స్ నిద్రించే సమయాన్ని పోల్చి.. పొక్‌మన్‌లను సేకరించడం ద్వారా.. పొక్‌మన్‌ల సంఖ్య పెరిగేలా చేస్తుంది. 
 
అంతేగాకుండా ఆన్ లైన్ గేమ్ ఆడి నిద్రను పోగొట్టుకుంటున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో.. పొక్‌మన్ సంస్థ ఈ కొత్త గేమ్‌ను పరిశీలిస్తుంది. ఈ గేమ్ ద్వారా ఆన్‌లైన్ గేమ్ ప్రియులకు మంచి నిద్ర ఆవశ్యకతను ఈ గేమ్ తెలియచేస్తుంది.

ఇలా పొక్‌మన్ స్లీప్.. ఆన్‌లైన్ గేమ్ ప్రియుల ఆరోగ్యాన్ని కాపాడుతోందని సదరు సంస్థ ప్రకటించింది. ఈ గేమ్ 2020లో ఆన్‌లైన్‌లోకి వస్తుందని పొక్‌మన్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments