Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి మరో సరికొత్త ఫోన్..#PocoM3

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (19:32 IST)
Poco
పోకో నుంచి భారత మార్కెట్లోకి మరో సరికొత్త ఫోన్ వచ్చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరా, వాటర్ డ్రాప్ స్టైల్ డిస్‌ప్లే నాచ్‌తో వచ్చిన దీని పేరు 'పోకో ఎం3'. గతేడాది సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన 'పోకో ఎం2'కు ఇది సక్సెసర్. 
 
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్, 128 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ వంటివి వినియోగదారులను ఆకర్షించే స్పెసిఫికేషన్లు. భారత్‌లో రియల్‌మి 7ఐ, శాంసంగ్ గెలాక్సీ ఎం11, మోటొరోలా జి9 పవర్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
 
పోకో ఎం3 6జీబీ+64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 10,999 మాత్రమే. 6జీబీ+128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 11,999. కూల్ బ్లూ, పోకో యెల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,000 తక్షణ రాయితీ లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

నటుడు పృధ్వీ ఆసుపత్రి పాలు కావడానికి వారే కారణం !

బద్మాషులు మన ఊరి కథ : రచ్చరవి

సుబ్రమణ్యేశ్వర స్వామియే నన్ను పిలిపించుకున్నారు :విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments