Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమర్స్‌కి క్రేజీ అప్డేట్-చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కోసం iQOO పదిలక్షలు!

Webdunia
బుధవారం, 31 మే 2023 (19:43 IST)
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సంస్థ iQOO చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కోసం వెతుకుతోంది. చీఫ్ గేమింగ్ ఆఫీసర్ పాత్ర కోసం రూ. 10 లక్షల జీతం అందిస్తోంది. ఈ ఉద్యోగం 25ఏళ్ల లోపు వయోపరిమితిని కలిగివుండాలి. 
 
ఈ ఉద్యోగం ద్వారా మొబైల్ ఫోన్‌లో అత్యుత్తమ గేమింగ్- ఎస్పోర్ట్స్ అనుభవాన్ని సృష్టించడానికి కంపెనీకి సహాయం చేస్తాడు. తమ అభిరుచిని కెరీర్‌గా మార్చుకునే ఉత్సాహభరితమైన గేమర్‌లకు ఉద్యోగ పాత్ర అందించబడుతోంది.
 
భారతదేశం నలుమూలల నుండి ప్రతిభావంతులైన గేమర్‌లతో కలిసి పనిచేయడానికి చీఫ్ గేమింగ్ ఆఫీసర్‌కి ఒక ప్రత్యేక అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మరింత ఉత్తేజపరిచేందుకు, iQOO మొదటి CGOకి రూ. 10,00,000 బహుమతిని అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments