Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగాసస్‌పై కేంద్రానికి దిమ్మ తిరిగే షాక్.. నోటీసులు జారీ

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (13:09 IST)
పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. ఈ వ్యవహారంపై మోడీ సర్కార్‌‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు… ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నోటీసులపై కేవలం పది రోజుల్లోనే వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు… కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
 
పెగాసస్‌‌పై దాఖలు చేసిన పిటిషన్లను రెండో రోజు సుప్రీం కోర్టు విచారణ చేసింది. అయితే.. ప్రతి దేశం పెగాసస్‌ నుంచి సాఫ్ట్‌‌వేర్‌‌ను కొను గోలు చేసిందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కు సమాధానం ఇచ్చింది. అని దేశాల ప్రకారమే తాము కూడా పెగాసస్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌‌ను కొనుగోలు చేశామని తెలిపింది. అయితే..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పై సుప్రీం కోర్టు సీరియస్‌ అయి… నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments