Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీ75 పేరుతో పేనసోనిక్ కొత్త స్మార్ట్ ఫోన్.. రేటెంతో తెలుసా..? రూ.5990

పీ75 పేరుతో నూతన స్మార్ట్ ఫోన్‌ను ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ పేనసోనిక్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐదు అంగుళాల టచ్ స్క్రీన్, 720x1280 రెసల్యూషన్‌తో కూడిన ఈ ఫోన్.. అన్నీ ఆన్‌లైన్, రీటైల్ స్టోర్లలో ర

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (16:18 IST)
పీ75 పేరుతో నూతన స్మార్ట్ ఫోన్‌ను ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ పేనసోనిక్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐదు అంగుళాల టచ్ స్క్రీన్, 720x1280 రెసల్యూషన్‌తో కూడిన ఈ ఫోన్.. అన్నీ ఆన్‌లైన్, రీటైల్ స్టోర్లలో రూ. 5,990లకే లభ్యమవుతుంది. 
 
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన ఈ ఫోనులో 1.3 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది.

ఇంకా 1 జిబి ర్యామ్, 8 జిబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్లు బడ్జెట్ ధరకే లభించడంతో వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకట్టుకోవచ్చునని పేనసోనిక్ సంస్థ వెల్లడించింది. 
 
స్మార్ట్ ఫోన్లకు మాంచి క్రేజున్న ప్రస్తుత తరుణంలో తమ సంస్థ నుంచి బడ్జెట్ ధరకే ఫోన్లు రావడం శుభపరిణామని పేనసోనిక్ ఇండియా మొబైలిటీ డివిజన్ బిజినెస్ హెడ్ పంకజ్ రానా వెల్లడించారు.

ఈ ఫోనులోని జీపీఎస్ 3జీ, 2జీ నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుందని.. ఈ ఫోన్లు గోల్డ్ అండ్ శాండ్ బ్లాక్ కలర్స్‌లో లభ్యమవుతాయని పంకజ్ రానా చెప్పుకొచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments