Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత మార్కెట్లోకి Oppo A17k-స్పెసిఫికేషన్స్ ఇవే

Advertiesment
Oppo A17k
, బుధవారం, 19 అక్టోబరు 2022 (22:41 IST)
Oppo A17k
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి Oppo A17kని ఆవిష్కరించింది. దీని ధర సరళంగానే వుండనుంది. ఈ ఫోన్ రెండు మోడల్స్‌లో అందుబాటులో వుంటుంది. భారత్ మార్కెట్లో Oppo A17 ధర రూ. 12,499గా ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. గోల్డ్ బదులుగా ఆరెంజ్ కలర్ ఆప్షన్‌తో వచ్చింది.
 
ఈ ఫోన్‌లో ఒక వెనుక కెమెరా సెన్సార్ మాత్రమే ఉంది. టెక్నో, రెడ్‌మి నుంచి కనీసం రెండు వెనుక కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంది. ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల మాదిరిగా కాకుండా బడ్జెట్ ఫోన్‌లలోని ప్రైమరీ కెమెరా మాత్రమే పనిచేస్తుంది. 
 
8-MP షూటర్ Oppo A17k స్పెసిఫికేషన్స్ 
వెనుక ప్యానెల్‌లో 8-MP కెమెరా ఉంటుంది. 
ముందు ప్యానెల్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ లోపల 5-MP సెన్సార్‌ను కలిగి ఉంది. 
ప్రైమరీ కెమెరా ఆటో-ఫోకస్‌కు సపోర్టు ఇస్తుంది. 
సైడ్‌లోని పవర్ బటన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌గా పనిచేస్తుంది. 
స్క్రీన్‌లో 60Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. 
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో నూతన శాఖను ప్రారంభించిన వర్తన ఫైనాన్స్‌