Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్‌.ఆర్‌.ఆర్‌. గురించి ఆనందాన్ని పంచుకున్న‌ ఎన్‌.టి.ఆర్‌.

Advertiesment
ntr-watching
, మంగళవారం, 4 అక్టోబరు 2022 (18:59 IST)
ntr-watching
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా గురించి తెలియందికాదు. విడుద‌ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా పాపుల‌ర్ అయింది. ఇండియాలో అన్ని భాష‌ల్లోనూ విడుద‌లైంది. ఇక ఓవ‌ర్ సీస్‌లోకూడా విడుద‌లై మంచి రేటింగ్ సంపాదించుకుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నేష‌న‌ల్ అవార్డుల‌ను గెలుచుకుంది.
 
webdunia
ntr-twiteer
అయితే ఆస్కార్ బ‌రిలో నిల‌వ‌లేక‌పోయింది. ఇక విదేశీ భాష‌ల్లోనూ ఈ సినిమా విడుద‌లైంది. ముఖ్యంగా జ‌ప‌నీస్ భాష‌లోకూడా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా రివ్యూను అద్భుతంగా విశ‌దీక‌రిస్తూన్న వీడియోను ఎన్‌.టి.ఆర్‌. చూస్తూ ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. ద‌స‌రానాడు ఇలా మీతో పంచుకోవ‌డం చాలా ఆనందంగా వుందంటూ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రారాజుగా తెలుగులో రాబోన్న కె జి ఎఫ్.యాష్, రాధిక పండిట్ చిత్రం