Webdunia - Bharat's app for daily news and videos

Install App

1500 మంది ఉద్యోగులపై వేటు... అంతా ఖర్చు తగ్గించడానికే..: ఓఎల్ఎక్స్

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (16:11 IST)
OLX
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆన్ లైన్ ట్రేడింగ్ కంపెనీ ఓఎల్ఎక్స్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 10వేల మంది పనిచేయగా.. 15 శాతం అంటే 1500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. 
 
ఇందులో భారత్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం వున్నారు. అయితే వీరిలో ఎంతమందిని తొలగిస్తున్నారనేది ఇంకా తెలియరాలేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 
 
ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఓఎల్ఎక్స్  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ సంస్థను 2009లో ప్రారంభించారు.
 
ప్రస్తుతం ఆన్ లైన్ సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయంలో అగ్రస్థానంలో వుంది. ఇక ఓఎల్ఎక్స్ 2020 జనవరిలో ఓఎల్ఎక్స్ ఆటో పేరిట ప్రీ-ఓన్డ్ కార్ల  వ్యాపారాన్ని ప్రారంభించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments