Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నోడ్ సీఈ4 5జీ.. ఫీచర్స్ ఇవే

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (14:30 IST)
OnePlus Nord CE4 5G
వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నోడ్ సీఈ4 5జీ భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ భారతదేశంలో ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE3కి అప్‌డేట్ వెర్షన్. వన్‌ప్లస్ నోడ్ సీఈ4 5జీ భారతదేశంలో రూ. 30వేలతో ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏ, రియల్ మీ 12 ప్రో ప్లస్, రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్‌తో ఇది పోటీపడుతుంది. శాంసంగ్ గ్యాలెక్సీ ఎం15 5జీ ఫీచర్లతో లాంచ్ చేయబడింది.
 
వన్‌ప్లస్ నోడ్ సీఈ4 5జీ కీలక వివరాలు ఫోన్ లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. ఈ ఫోన్ శక్తివంతమైన డిస్‌ప్లే, ప్రాసెసర్, ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. నోడ్ సీఈ 4 స్మార్ట్‌ఫోన్‌లో 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించవచ్చని వన్ ప్లస్ ధృవీకరించింది. 
 
రాబోయే స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌కు మద్దతు ఇవ్వవచ్చు. ఇది OnePlus Nord CE 3లోని స్నాప్‌డ్రాగన్ 782 చిప్‌సెట్ కంటే శక్తివంతమైనది. 
 
స్మార్ట్‌ఫోన్ 8 GB LPDDR4x RAMతో వస్తుంది. ఇది 256GB UFS 3.1 స్టోరేజ్‌తో కూడా వస్తుంది. ఫోన్ 1TB మైక్రో SD కార్డ్ మద్దతుతో అందించబడవచ్చు. 
 
OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత OxygenOS UIపై రన్ అవుతుంది. ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో రానుంది. ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments