Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ ప్లస్ 8టి మొబైల్ ఎప్పుడొస్తుందంటే?

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (10:55 IST)
OnePlus 8
చైనీస్ కంపెనీకి చెందిన వన్ ప్లస్ 8టి మొబైల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. వన్ ప్లస్ 8 తర్వాత వస్తున్న వన్ ప్లస్ 8టి పై అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. వన్ ప్లస్ 8టి ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వన్ ప్లస్ 8 తో పోల్చుకుంటే వన్ ప్లస్ 8టి లో డిజైన్ లెవెల్ మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
 
వన్ ప్లస్ 8టి ని అక్టోబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ మొబైల్‌ను వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్, అమెజాన్ వెబ్ సైట్‌లలో అందుబాటులోకి తీసుకురానుంది.  ఈ విషయాన్ని అమేజాన్ సంస్థ ఇప్పటికే వెల్లడించింది. గత ఏడాది వన్ ప్లస్ 7టిని సెప్టెంబర్ నెలలో విడుదల చేయగా.. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ లో వన్ ప్లస్ 8టిని విడుదల చేయాలని సంస్థ భావించింది.
 
కానీ కరోనా కారణంగా ఈ మొబైల్ ఆవిష్కరణలో జాప్యం ఏర్పడింది. ఫీచర్ల సంగతికి వస్తే.. ఆక్సిజన్ ఓఎస్ 11, 6.55-ఇంచ్ ఫుల్-హెచ్డీ+ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, ప్రాసెసర్: ఓక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ ఎస్ఓసీ, 12జీబీ ర్యామ్‌తో రానుందని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments