Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెలిఫోటో కెమెరాతో వన్ ప్లస్ 12.. డిసెంబర్ 4న విడుదల

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (10:27 IST)
OnePlus 12
OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 4న చైనాలో జరగనున్న కార్యక్రమంలో కంపెనీ OnePlus 12ను లాంచ్ చేయనుంది. కంపెనీ తన 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. 
 
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుందని సమాచారం. Sony తాజా LVT-T808 ప్రైమరీ, 48MP అల్ట్రావైడ్, 64MP ఓమ్నివిజన్ OV64B టెలిఫోటో కెమెరా చాలా అరుదుగా వస్తుంది. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఉండే అవకాశం ఉంది.
 
OnePlus 12 6.82-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. వినూత్నమైన ఓరియంటల్ స్క్రీన్ కొత్త ఫీచర్ గా ఉండనుందని సమాచారం.
 
OnePlus 12 16GB RAM-1TB స్టోరేజ్ వేరియంట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది 5,400mAh బ్యాటరీ, 100W వైర్డ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
 
ఈ మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ColorOS 14లో పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్లు మరియు ధర వంటి పూర్తి వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments