Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలాక్సీ నోట్ 7 మాత్రమే కాదు.. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ కూడా పేలిపోయింది!

శాంసంగ్ కంపెనీలో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారలేదు. ఆ కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్ రకాల్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలింది. ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించలేదు. ఇంతలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:01 IST)
శాంసంగ్ కంపెనీలో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారలేదు. ఆ కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్ రకాల్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలింది. ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించలేదు. ఇంతలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ పేలిపోయింది. 
 
చార్జింగ్ పెడుతుండగా ఫోన్ పేలిపోయిందని 'ఫోన్ ఎరినా' పేర్కొంది. ఒరిజినల్ చార్జర్‌తో రాత్రంతా పెట్టడంతో ఫోన్ పేలిందని, ఈ ఘటనలో బాధితుడికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాలని తెలిపింది. రెండు వారాల క్రితమే శాంసంగ్ నోట్ 7కు బదులుగా గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడని వెల్లడించింది. ఈ ఘటన న్యూయార్క్‌లో జరిగింది. 
 
మరోవైపు... శాంసంగ్ నోట్ 7 వినియోగదారులు అమెరికాలో పలుచోట్ల కోర్టుల్లో దావాలు వేశారు. శాంసంగ్ నోట్ 7 మోడల్‌ను నిలిపివేయడం.. ఈ ఫోన్లను మార్చుకోవాలని కోరడంతో తాము ఇబ్బందులకు, మానసిక కుంగుబాటుకు గురయ్యామని న్యాయస్థానాలను ఆశ్రయించారు. తమకు శాంసంగ్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గెలాక్సీ నోట్ 7 రేపిన మంటలతో శాంసంగ్‌కు వచ్చ ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్లుపైగా నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments