నథింగ్ ఫోన్ 3 కోసం ఎదురుచూపులు - యాక్షన్ బటన్‌తో వస్తుందా?

సెల్వి
గురువారం, 23 మే 2024 (16:00 IST)
Nothing Phone 3
నథింగ్ ఫోన్ 2 సక్సెస్ తర్వాత, రాబోయే నథింగ్ ఫోన్ 3 కోసం ఎదురుచూపులు పెరుగుతున్నాయి. లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ, నథింగ్ సీఈఓ, కార్ల్ పీ కొత్త ఫోన్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇటీవల, కార్ల్ పీ సోషల్ మీడియాలో ఈ ఫోనుకు సంబంధించిన తాజా స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసారు. ఈ ఫోన్ కుడి వైపున ఒక కొత్త బటన్‌ను గుర్తించారు నెటిజన్లు. 
 
ఇది "యాక్షన్ బటన్"ను పోలి ఉంటుంది. ఈ యాక్షన్ బటన్ అనే కొత్త బటన్ షార్ట్ కట్ కీ వలె ఉపయోగపడుతుంది. ఇకపోతే.. నథింగ్ ఫోన్ 3 కోసం స్మార్ట్ ఫోన్ లవర్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gayapadda Simham: ఐదుగురు దర్శకులు చేసిన గాయపడ్డ సింహం చిత్రం ఎలా వుందంటే.. గాయపడ్డ సింహం రివ్యూ

Jetly Review: సత్య, వెన్నెల కిశోర్ నటించిన జెట్లీ ఎలా వుందంటే.. జెట్లీ రివ్యూ

Getup Srinu: ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నకు గెటప్ శీను ఆవేశంగా కుర్చీని తన్ని వెళ్ళిపోయాడు

విమాన ప్రమాదంలో చనిపోతే.. నా చివరి చిత్రం మాత్రం ఆపొద్దు : అమీర్ ఖాన్

కోర్టు ఆదేశాలు పాటించండి... అభ్యంతరకర పోస్టులను తొలగించండి.. : అషు రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments